మల్కాజ్‌గిరి ఎస్‌ఐ మృతి
హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉండగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ ఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుంటుంబం, తోటి ఉద్యోగులు శోకసంద్రంలో మునిగిపోయారు.