దళితుల మధ్య వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు
హైదరాబాద్ : ఉపప్రణాళిక నిధుల ఖర్చు విషయమై దళితుల మధ్య వివాదం సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి కొండ్రు మురళి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఇతర పార్టీలను దళితులు, గిరిజనులు నమరన్న విషయం అందరికీ తెలిసిందన్నారు. విషయాన్ని త్వరలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.



