మహిళల ఆందోళనలు

ఒంగోలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డుపై మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కొళాయిల్లో మురికినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళతో రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.

తాజావార్తలు