మహిళ గొంతు కోసిన దుండగులు

హైదరాబాద్‌ : నగరంలోని వనస్థలిపురంలో దుండగులు ఓ మహిళ గొంతుకోసి పరారయ్యారు. పట్టపగలే ఈ దారుణం చోటుచేసుకోవడంతో స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ దారుణానికి భూవివాదాలే కారణమని బంధువులు తెలిపారు.