మాజీ జడ్పీటీసీ ఇంట్లో పేలుడు

మహబూబ్‌నగర్‌: కోయిలకొండ మండలం ఎల్లారెడ్డిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాల్‌సింగ్‌ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. బాల్‌సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పేలుడుకుగల కారణాల పై అరాతీస్తున్నారు