మాజీ న్యాయమూర్తి పట్టాభీరామారావు జైలు నుంచి విడుదల
హైదరాబాద్: గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ కుంభకోణంలో నిందితుడైన మాజీ న్యాయమూర్తి పట్టాభిరామారావు జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభితో పాటు హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ లక్ష్మీ నరసింహారావు, గాలి సోమశేఖర్‌రెడ్డిలకు మంగళవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.



