మాదన్న పేటలో జీహెచ్ ఎంసీ కార్మికుల ధర్నా

హైదరాబాద్‌:మాదన్నపేట్‌లో జీహెచ్‌ఎంసీ కార్మికులు ఈరోజు ధర్నాకు దిగారు. ఇటీవల అమానుషంగా స్వీపర్లపై దాడిచేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.