మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

హైదరాబాద్‌ : ఆర్మీ జవాన్‌ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది. అత్యాచారం చేసిన తరువాత ఆ జవాన్‌ పారిపోయాడు.

తాజావార్తలు