మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గమని రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం ధ్వజమెత్తారు. ఇవాళ ఉదయమే అరెస్టుల విషయంలో హోంమంత్రి సబిత, జానారెడ్డితో మాట్లాడమని తెలియజేశారు. అరెస్టులన ఆపి, అరెస్టులను ఆపి, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.