మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు
మహారాష్ట్ర: మహారాష్ట్ర- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని లంకచేస్ ఆటవీ ప్రారతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో పోలీసులు నాలుగు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.



