మావోయిస్టు కార్యకలాపాలు సమాజానికి హానికరం
విశాఖ: మావోయిస్టు కార్యకలాపాలు సమాజానికి హానికరమని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో మావోయిస్టు కార్యకలాపాలు తున్నాయని అన్నారు. స్థానికంగా జరుగుతున్నా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



