మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో మావోయిస్టుల గోడపత్రికలు అతికించిన ఆరుగురు సానుభూతిపరులను పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 20 డిటోనేటర్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.