ముక్కోటి ఏకాదశిపై 13న సమావేశం

ఖమ్మం, డిసెంబర్‌ 7 ): ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై చర్చించేందుకు ఈనెల 13వ తేదీన భద్రాచలం ఐటీడీఏలో జిల్లా సనన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు శాఖాపరంగా చేపడుతున్న పనుల నివేదికలతో సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్‌ ఆదేశించారు.