ముఖ్యమంత్రికి నాకు మధ్య విభేదాల్లేవు:మంత్రి గల్లా అరుణ

విశాఖపట్నం: చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల తవ్వకాల్లో సీఎంకి తనకు మధ్య ఎటువంటి విబేధలు లేవని    అరుణకుమారి స్పష్టం చేశారు. రాత్రి ఇసుక తయారీపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించేందుకు విశాఖ వచ్చిన ఆమె విలేకర్లతో మట్లాడారు. ఆరవై ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి కుటుంబానికి, తమ కుటుంబానికి మధ్య అనుబంధం ఉందన్నారు. సీఎంకు తనకు మధ్య విభేధాలున్నాయన్న వార్తలు పూర్తిగా మీడియా స్పష్టించినవేనన్నారు.