ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేష్‌రెడ్డి భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతల పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.