ముఖ్యమంత్రితో మంత్రులు జానా,బొత్స భేటీ
హైదరాబాద్: అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రులు జనారెడ్డి, బొత్స భటీ అయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై సీఎంతో చర్చిస్తున్నారు.