ముగిసిన కౌన్సెలింగ్
సైదాపూర్ : వీకేడినగర్ కాలనీలోని ప్రధాన రహదారి సమీపంలో గల డాక్టర్ రెడ్డిన్ ఫౌండెషన్‌లో గత మూడు రోజులుగా కోనసాగుతున్న ఉచిత అవగాహన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. పది, డీగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న యువతీ యువకులు సుమారు 80 మంది హజరయ్యారు. రిటైల్ సెక్టార్, ఇంగ్లీష్, హస్పిటాలిటీ రంగాలపై వీరికి అవగాహన కల్పించారు. అసక్తి కలిగినవారికి ఉద్యోగావకాశాలు కల్పించారు.



