ముగిసిన డిఎస్సీ మొదటి పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా డిఎస్‌సి స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. డీఎస్సీ మూడు రోజుల పాటు నిర్వహించే పరీక్షలలో ఇదే మొదటి పరీక్ష. మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్‌ అసిస్టెంట్‌ సబ్జెక్ట్‌ పరీక్ష నిర్వహిస్తారు.