మున్నూరు కాపు పరపతి సంఘం అధ్యక్షునిగా మాసాడి శ్రీను
కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి / గురువారం రోజున మండల కేంద్రంలో మున్నురుకాపు మండల అధ్యక్షుడు కమటం శ్రీనివాస్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసముద్రం విలేజ్ మున్నూరు కాపు పరుపతి సంఘం అధ్యక్షునిగా మాసాడి శ్రీను , ప్రధాన కార్యదర్శిగా కమటం శ్రీధర్, కోశాధికారిగా కమటం శ్యాం కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు అభినందించారు.