ముళ్లపొదల్లో ఆడశిశువు

దేవరపల్లి, జనంసాక్షి: విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కొలిగొట్టలో శారదానది సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. గ్రామంలోని ఓ కుటుంబం ఆ శిశువును అక్కున చేర్చుకుంది.

తాజావార్తలు