మూడోరోజు ఎమ్మెల్యేల నిరాహారదీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యపై ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహారదీక్ష నేటితో మూడోరోజుకు చేరుకుంది. విద్యుత్‌ సమస్యపై ప్రభుత్వం పోరాడేందుకు వైకాసా మినహా అన్ని పార్టీలతో ముందుకు వెళ్లాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం.