మొదటి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: భారత్‌తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. 123 పరుగుల వద్ద కామ్టన్‌ (37) జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తోలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌటయి ఫాలోఆన్‌ ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో 50 ఓవర్ల ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 135 పరుగులు చేసింది.

తాజావార్తలు