మోత్కులపల్లి ట్రాన్స్‌ఫార్మర్లను పేల్చి తీగల చోరీ
హుస్నాబాద్ : మండలంలోని మోత్కులపల్లి గ్రామంలో రెండు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగోట్టి అందులోని కాపర్‌తీగలను దుండగులు దోచుకెళ్లారు, విద్యుత్ సిబ్బంది దీనిపై పోలిసులకు ఫిర్యాదు చేశారు.