మోపిదేవిని విచారిస్తున్న ఏసీబీ

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఏసీబీ విచారిస్తోంది. మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆయనున్న ఏసీబీ అధికారులు జైల్లో ప్రశ్నిస్తున్నారు.