మోపిదేవి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 28 కి వాయిదా పడింది. హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.