యరపతినేని బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

గుంటూరు : గురజాల శానసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్‌ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. పిడుగురాళ్ల కాంగ్రెస్‌ కార్యకర్త నరేంద్ర హత్య కేసు కుట్రదారునిగా ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయనను బుధవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.