యశోదా ఆసుపత్రిలో వైద్యుడి అదృశ్యం

హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న హర్షారెడ్డి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఆయన కుటుంబసభ్యులు చాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.