యువతి గొంతుకోసిన సహోద్యోగి

అమీర్‌పేట : ప్రేమించడం లేదన్న కోపంతో సహోద్యోగే ఒక మహిళ గొంతు కోసిన సంఘటన సనత్‌నగర్‌లోని ఈఎన్‌ఐ ఆస్పత్రిలో జరిగింది. బాధితురాలిని పోలీసులు చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.