యువతి గ్యాంగ్‌రేప్‌పై దద్దరిల్లిన ఉభయసభలు

శ్రీఉద్వేగానికి లోనైన జయా బచ్చన్‌న్యూఢిల్లీ: యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌పై రాజ్యసభ దద్ధరిల్లింది. సభలోని వారంతా ఘటనను తీవ్రంగా  ఖండించారు. జయాబచ్చన్‌ అయితే ఉద్వేగానికి లోనయ్యారు. సభలో ఈ అంశంపై మాట్లాడుతూ… గ్యాంగ్‌  రేప్‌కు గురయిన ఆ అమ్మాయి  ఆ సమయంల్లో  మానసికంగా శారీరకంగా ఎంతటి నరకం అనుభవించి ఉంటుందో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఒక యువతి మాన ప్రాణాలను రక్షించలేని స్థితిలో ధేశం ఉన్నందుకు సిగ్గుపడుతూన్నా నన్నారు. ఎవరెన్ని మాట్లాడినా  ఆ యువతి  పడుతున్నా  క్షోభను తీర్చే దేవరు… ఈ అఘాయి త్యాలకు అంతం  లేదు….. ప్రభుత్వాలు ఏమీ చేయలేవా…. అంటూ  ఉద్వేగంగా మాట్లాడారు. పశువాంఛతో రాక్షసత్వాన్ని ప్రదర్శించిన దోమలను కఠినంగా  శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇంకా జయా బచ్చన్‌ మాట్లా డుతూ…. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు ఎన్నిచట్టాలున్నా ధోషులను సులభంగా తప్పిం చుకుంటున్నారన్నారు. ఈ డొల్ల చట్టాలను మరింత  కఠినతరం  చేశి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారికి శిక్షించాలని  కోరారు. ఆ అమ్మాయికి  జరిగిన అన్యాయంపై తనమటకు తాను  సభలో నిస్సహా యంగా ఉండటంపై తలదిం చుకుంటున్నా నన్నారు. జయా బచ్చన్‌  ప్రశ్నలపై కేంద్ర హోంమంత్రి  సుశీల్‌ కుమార్‌ షండే  స్పందింస్తూ…. బస్సులో

గ్యాంగ్‌ రేప్‌ కేసు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఢిల్లీ: హస్తినలో మహిళలకు భద్రత లేదా ?

దేశ రాజధాని నగరం డీల్లీలో మహిళలకు భద్రత లేదని గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మేడీ వ్యాఖ్యలు నిజమేనని  అనిపిస్తున్నాయి. ఢీల్లీలో మహిళలకు భద్రత లేదని  సర్వేలు ఒకవైపు  చెప్తున్నప్పటీకీ, రోజు రోజుకి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా, ఆదివారం అర్థ రాత్రి నగరం నడి బొడ్డున ఓ మెడికల్‌ స్టూడెంట్‌ అత్యాచారానికి  గురి అయింది. దక్షిణ ఢీల్లీ లోని వసంత విహార్‌లో గత రాత్రి ఓ  మెడికల్‌ స్టూడెంట్‌, ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ఓ ప్రైవేట్‌ బస్సు  ఎక్కారు. ఆ బస్సులో అమె బాయ్‌ఫ్రేండ్‌ చూస్తుండాగానే, కొంతమంది ఆకతాయిలు అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై డీల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు అధికమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం హస్తినలో మహిళలో భద్రతపై.ఎలాంటి చర్యలు తీసుకుంటుందోని వేచి  చూడాలి.

యువతి ర

గ్యాంగ్‌రేప్‌పై ..

గ్యాంగ్‌ రేప్‌ కేసు నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఢిల్లీ: హస్తినలో మహిళలకు భద్రత లేదా ?

దేశ రాజధాని నగరం డీల్లీలో మహిళలకు భద్రత లేదని గుజారాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మేడీ వ్యాఖ్యలు నిజమేనని  అనిపిస్తున్నాయి. ఢీల్లీలో మహిళలకు భద్రత లేదని  సర్వేలు ఒకవైపు  చెప్తున్నప్పటీకీ, రోజు రోజుకి మహిళ లపై దాడులు, అత్యాచారాలు పెచ్చరిలి ్లపోతున్నాయి. తాజాగా, ఆదివారం అర్థ రాత్రి నగరం నడి బొడ్డున ఓ మెడికల్‌ స్టూడెంట్‌ అత్యాచారానికి  గురి అయింది. దక్షిణ ఢీల్లీ లోని వసంత విహార్‌లో గత రాత్రి ఓ  మెడికల్‌ స్టూడెంట్‌, ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ ఓ ప్రైవేట్‌ బస్సు  ఎక్కారు. ఆ బస్సులో అమె బాయ్‌ఫ్రేండ్‌ చూస్తుండాగానే, కొంతమంది ఆకతాయిలు అత్యాచారానికి ఒడిగట్టారు. దీనిపై డీల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు అధికమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం హస్తినలో మహిళలో భద్రతపై.ఎలాంటి చర్యలు తీసుకుంటుందోని వేచి  చూడాలి.