యూరియా కోసం బారులు తీరిన రైతులు

కరీంనగర్‌: సైదాపూర్‌ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలోని విశాల సహకారపరపతి సంఘంలో ఆదివారం యూరియా కోసం మండలంలోని 10గ్రామాల రైతులు అధికసంఖ్యలో వచ్చి బారులు తీరారు. 3గంటలో వరసలో నిలబడితే ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున యూరియా ఇచ్చినారు. చివరకి సంగం మందికి లభించక వెనుదిరిగారు.