రణరంగంగా మరిన దీక్ష శిబిరం

సిరిసిల్ల: నల్ల జెండాలతో  దీక్ష శిబిరంలోకి దూసుకు వచ్చిన తెలంగాణ వాదులు.  ఒక్కసారిగా జై తెలంగాణ నినాదాలతో విజయమ్మ దీక్ష శిబిరం మారు మ్రోగుతుంది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పోలీసులు తెంలగాణ వాదులను అడ్డుకునే ప్రయ్నతం చేస్తున్నారు. హటాత్తుగా పరిణామంతో పోలీసులు నిశ్చేష్టులు అయ్యారు.