రాంబాబు చిత్రంపై చంద్రవదన్ కమిటీ నివేదిక
హైదరాబాద్: కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని ప్రభుత్వానికి సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ చంద్రవదన్ నేతృత్యంలోని కమిటీ నివేదిక సమర్పించింది. మొత్తం 9సన్ని వేశాలు అభ్యంతకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని కమిటీ సూచించింది.



