రాగాల 24 గంటల్లో వానలు కురిసే అవకాశం

విశాఖపట్నం : రాగల 2 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. విదర్భనుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆంధ్రప్రదేశ్‌ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని, దీనివల్ల రాష్ట్రంలో పలుచోట్ల వానలు లేదా ఉరుములతో కూడిన జల్లుఉ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.