రాజధానికి జల గండం

హైదరాబాద్‌:రాష్ట్ర రాజధాని వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలు ఒట్టి పోతున్నాయి. ! ఎండిపోతున్నాయి. ,,ఉస్మాన్‌సాగర్‌ , హిమాయత్‌ సాగర్‌ , పూర్తిగా అడుగంటిపోతున్నాయి. మంజీరా ,సింగూరు. నీటిమట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మహా అయితే .. మార్చి నెలాఖరు దాకనే ! ఆ తర్వాత హైదరాబాదీలకు నీటి కోత ,కొరత తప్పవు.కోరారు.