రాజధానిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: జీవవైవిద్య సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 16న హైదరాబాద్‌ రానున్నారు. దీంతో సమావేశం జరుగుతున్న హెచ్‌ఐసీసీ ప్రాంగణంతో పాటు అటువైపు వెళ్లే దారులన్నిటా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే వాహనరాకపోకలు, ట్రాఫిక్‌నియంత్రణ, హైటెక్స్‌ చుట్టూ భద్రత వంటి అంశాలను ఉన్నాతాధికారుల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఉన్నాతాధికారులంతా రోడ్డు మార్గంలో ఏర్పాట్లతో పాటు హెలలికాప్టర్‌ ద్వారా ప్రధానిని ప్రాంగణానికి తీసుకువచ్చేందుకు అవసరమైన పనులను సమీక్షించారు. హైటెక్స్‌ ప్రాంగణంలో 3హెలికాప్టర్లు రిహార్సల్స్‌ నిర్వహించాయి.