రాజ్యసభకు లోక్‌పాల్ సెలెక్ట్ కమిటీ నివేదిక
రాజ్యసభకు లోక్‌పాల్ సెలెక్ట్ కమిటీ నివేదిక
ఢీల్లీ రాజ్యసభకు లోక్‌పాల్ సెలక్ట్ కమిటీ నివేదిక సయర్పించింది రాష్ట్రస్థాయిలో లోకాయుక్త కేంద్ర స్థాయిలో లోక్‌పాల్ ఉండాలని కమిటీ నిర్ణయించింది లోక్‌పాల్‌లో ఛైర్మన్‌తో సహా 9 మంది సభ్యులు ఉండేఅవకాశం ఉందని ప్రకటించింది. లోక్‌పాల్‌లో ఎస్సీ,ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళలతో కలిసి 50 శాతం తగ్గకుండా సభ్యులుండాలని పేర్కొంది లోక్‌సభ సభ్యుల్లో సగం మందిని న్యాయవ్యవస్థ నుంచి నియమించే అవకాశం ఉందని చెప్పింది అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు లోక్‌పాల్ పరిదిలోకి వష్తారని కమిటీ నివేదికలో పేర్కొంది .



