రాజ్‌భవన్ రోడ్డులోని స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంకు వద్ద దోపిడి
హైదరాబాద్: నగరం నడి బొడ్డున అత్యంత భద్రత ఉంటుందనుకునే రాజ్‌భవన్ రోడ్డులోనే ఒక వ్యక్తి నుంచి రూ. 18 లక్షల విలువైన డాలర్లను దుండగులు దోచుకున్నారు. రాజ్‌భవన్ రోడ్డులోని స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంకు వద్ద ఈ దోపిడి జరిగినట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.



