రామిరెడ్డిపాలెంలో వరుస చోరీలు

ఒంగోలు : ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెంలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. వరుస ఇళ్లలోకి చోరీకి పాల్పడ్డ దుండగులు సుమారు రూ.3 లక్షలు దోపిడీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు