రాయితీ గ్యాస్‌ సిలిండర్లు తొమ్మిదికి పెంపు

న్యూఢిల్లీ: రాయితీ గ్యాస్‌ సిలిండర్లను తొమ్మిదికి పెంచుతూ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రాయితీ మీద 6 నుంచి 9 వంట గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ అంగీకరించారు.