రాష్ట్రంలోని 43మంది ఉర్దూ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం

హైదరాబాద్‌: ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయులను హైదరాబాద్‌లో అవార్డులతో సత్కరించారు. మైనార్టీ సంక్షేమశాఖమంత్రి ఆహ్మదుల్లా చేతులమీదుగా వారికి అవారు,శాలువా, ప్రశంసాపత్రం బహుకరించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలు, పాఠశాలల్లో పనిచేసే 43 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డులు అందుకున్నారు