రాష్ట్రంలో అక్కడక్కడా వానాలు కురిసే అవకాశం
విశాఖపట్నం, జనంసాక్షి: రాష్ట్రంలో అక్కడక్కడా వానలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర తెలిపింది. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్‌ల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రవావం వల్ల రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల వానలు కురిసే అవకాకశం ఉందని అధికారులు తెలిపారు.


