రాష్ట్రంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ తెదేపా పథకమే

హైదరాబాద్‌: రాష్ట్రాంలో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ప్రరంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆ పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. 2003 లోనే ఇందుకు సంబంధించిన జీఓ విడుదల చేశారన్నారు. దీనికి సంబంధించిన జీఓ నెం.18ని వారు మీడియా ముందు ఉంచారు. విద్యార్థిలోకానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.