రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు నేడు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే యూపీఏఈ అభ్యర్థి ప్రణబ్ విజయం దాదాపు ఖాయమైంది. ప్రణబ్ 70 శాతం ఓట్లతో గెలుస్తారని యూపీఏ వర్గాల అశాభావంతో ఉన్నాయి. సాయంత్రానికల్లా ఫలితం వెలువడే అవకాశముంది.