రాష్ట్ర స్థాయి విలువిద్యలో బాలికకు స్వర్ణం
భిక్కనూరు : మండలం పెద్దమల్లారెడ్డి గ్రామాని చెందిన తొమ్మిదో తరగతి విద్మార్థిని రాష్ట్ర స్థాయి ఆర్చరీలో బంగారు పతకం సాధించినట్లు గ్రామస్థులు ఆదివారం తెలిపారు.గ్రామానికి చెందిన బందల మౌనిక దోమకొండ మండల కేంద్రంలోని అభ్యదయ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన పైకా క్రీడల్లో మండల జిల్లా స్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ కనబరింది,



