రిపుంజయరెడ్డి కస్టడీపై నిర్ణయం రేపు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డిని వారం పాటు కస్టడీకకి ఇవ్వాలన్న ఏసీబీ  పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏసీబీ పిటిషన్‌పై నిర్ణయాన్ని ప్రత్యేక న్యాయస్థానం రేపట్టికి వాయిదా వేసింది.