రివాల్వలతో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో రివాల్వర్‌తో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.