రూ.10 లక్షల ఎర్ర చందనం పట్టివేత

రాజంపేట : కడప జిల్లా రాజంపేట శివారులో మినీ వ్యాన్‌లో తరలిస్తున్నా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. వాహనం స్వాధీనం చేసుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.