రూ. 25 లక్షల విలువైన వజ్రాలు స్వాధీనం

హైదరాబాద్‌ : పంజాగుట్ల మోర్‌ నగల దుకాణంలో రూ. 25 లక్షల విలువైన వజ్రాభరణాలను పోలీసులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.