రెండునెల్లో యురేనియం ఉత్పత్తి ప్రారంభం:సీఎండీ దివాకర్ ఆచార్య
కడప: మరో రెండు నెలల్లో యురేనియం ఉత్పత్తి ప్రారంభమవుతుందని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ దివాకర్ ఆచార్య తెలియజేశారు. ఆయన ఈరోజు కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి వద్ద యురేనియం తవ్వకాలను పరిశీలించారు.



