రెండు దశల్లో సహాకార ఎన్నికలు : మంత్రి కాసు కృష్ణారెడ్డి
హైదరాబాద్: సహకార ఎన్నికలను ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రెండు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు సహకార శాఖ మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలియజేశారు. జనవరి 24న తొలిదశ, జనవరి 28న రెండోదశ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.



